రేపటి దినమున వారికి ఏమి సంభవించునో తెలియని,
భూమిపై ఉన్న ప్రజలందరూ ఆత్మీకంగా మరణశిక్షకు బంధీలైయున్నారు.
కాబట్టి వైద్యులు అత్యవసర రోగులను నెలలవారిగా
కేవలం గమనించకుండా వెంటనే వారికి చికిత్స చేయునట్లుగా
పాపక్షమాపణ కొరకు పనిచేసే బాప్తిస్మం
తప్పక వెంటనే నిర్వహించబడవలెను.
తొలినాటి సంఘ పరిశుద్ధులు ప్రజలకు రొడ్డుపై, రాత్రి సమయంలో,
మరియు విశ్రాంతిదినాలల్లో కూడా బాప్తిస్మమునిచ్చారు. రక్షణ పొందాలని కోరుకొనువారు
సమయం మరియు ప్రదేశంతో సంబంధం లేకుండా బాప్తిస్మము పొందుకున్నారు.
(అపొస్త 8:26–39; 10:44–48; 16:13–14; 16:29–34)
బాప్తిస్మము అనే వేడుక ఘోరమైన పాపలను చేసిన మానవాళికి బదులుగా
సిలువ వేయబడిన దేవుని యొక్క గొప్ప ప్రేమను కలిగి ఉన్నది.
కాబట్టి, మనం కేవలం పరిశుద్ధాత్మ యుగంలో క్రొత్త పేరుతో వచ్చే రక్షకుడైన,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి యందు విశ్వాసముంచి మరియు ఆయన నామంలో
బాప్తిస్మమును పొందినట్లైతే మనం రక్షించబడగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం