ఆడియో

40 సం.లుగా అరణ్యములోని లక్షలాధి ప్రజలకు దేవుడిచ్చిన మన్నా
వారికి నిత్యజీవమును ఇవ్వలేదు.
మనలను నిత్యజీవము కలిగియుండేలా చేయు నిజమైన
ఆహారమనగా, యేసు శరీరమును తిని ఆయన రక్తమును
త్రాగనిచ్చు క్రొత్తనిబంధన పస్కా మాత్రమే.
యేసు జీవాహారముగా వచ్చారు.