ఒక లక్ష్యము లేని ప్రజలు కార్యమును ఎందుకు చేయలేరో
కేవలం సాకుల కొరకు చూస్తుంటారు.
మోషే మరియు యోనా ఒక లక్ష్యము కలిగియుండినపుడు,
వారి హృదయాలలో ఆసక్తి తేజరిల్లెను. ఆ ఆసక్తితో,
వారు దేవునికి ప్రార్థించి గొప్ప కార్యాలను సాధించారు.
అదేవిధంగా, మనం 7 బిలియన్ల ప్రజలను రక్షించుటకు
పిలువబడియున్నాము. కాబట్టి మనం ఒక స్పష్టమైన లక్ష్యంతో
మరియు ఆసక్తితో లోకాన్ని రక్షించవలెను.