ఆడియో

నోవహు తనకు అనుభవం లేకపోయిననూ విధేయతో ఒక ఓడను నిర్మించడం
ద్వారా రక్షింపబడెను. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును నమ్ముచూ,
సందేహం లేకుండా దేవునికి ఇస్సాకును బలి అర్పించెను,
మరియు ఒక పెద్ద ఆటంకంగా ఉండిన ఫరోకు ధైర్యముగా దేవుని వాక్యమును
చేరవేయటం ద్వారా సర్వశక్తిగల దేవుని యొక్క శక్తిని
కనపరుస్తూ ఒక గొప్ప ప్రవక్తగా మారెను!
మనం దేవునికి పరిపూర్ణముగా విధేయత చూపినపుడు మరియు
మన విశ్వాసపు పితరులు చేసినట్లుగా ఆయన వాక్యమును గైకొన్నప్పుడు
దేవుని యొక్క శక్తి ద్వారా ఏడు బిలియన్ల ప్రజలను రక్షించే ఆజ్ఞ కూడా,
నెరవేరబడుతుంది.