మనం గ్రహించకుండానే, పరిస్థితులు మరియు ఆత్మీక వాతావరణములు నిరంతరంగా మారుచున్నాయి. గతంలో మంచిగా ఉండిన మన విశ్వాసము ఎల్లప్పుడూ మంచిగానే నిలిచియుంటుందని మనం ఆలోచించక, దేవుని వాక్యమునకు విధేయతగా ఉంటున్నామా లేదా అని ప్రతిబింబించుకుంటూ దేవుని వాక్యమునకు సన్నిహితమైన శ్రద్ధవహింపును చూపించే జీవితం జీవించవలెను. (స్విమ్ ట్యూబుపై గల వ్యక్తి యొక్క కథ, తెలియకుండా ఒక ప్రమాదరమైన స్థలానికి కొట్టుకొనిపోవుట)