ఆడియో

సుంకరి యొక్క ప్రార్థన వలెనే తాము పాపులమని గ్రహించువారు మారుమనస్సు పొంది తమనితాము హెచ్చించుకొనక, ఎలా తగ్గించుకొని సోదర సోదరీలకు సేవ చేయవలెనో తెలుసుకొంటారు. దేవుని యొక్క చిత్తమును సాధన చేసి దేవునికి విధేయతగా ఉండువారికి ఒక అయస్కాంతం వలె అనేక ఆత్మలను తన వద్దకు ఆకర్షించి రక్షణ వద్దకు నడిపించుటకై దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించును, అయితే ప్రజలు హెచ్చించుకొని అధికారపు స్వభావంతో నడుచుకున్నట్లైతే, అపఖ్యాతిలో పాలుపొందెదరు. (ఈసపు కథలు: పిరికివాడైన గాడిద)