ప్రేమ అనేది ప్రపంచంలోని ప్రజలకు తీరని అవసరం.
ప్రపంచవ్యాప్తంగా భారీ నేరాలు జరుగుతున్నాయి
ఎందుకంటే ప్రపంచం ప్రేమలో చల్లదనం పెరుగుతోంది.
ప్రేమ అనునది విశ్వాసం యొక్క సారాంశం మరియు సువార్త యొక్క ముఖ్య భాగం.
మరణపు అంచు వరకు కూడా లోకాన్ని ప్రేమించిన యేసు యొక్క మాదిరిని వెంబడిస్తూ,
ఒకరితో ఒకరు ఐక్యతవుతూ మరియు ప్రేమించడం ద్వారా,
దేవుని సంఘం మన రక్షకురాలైన తల్లియైన దేవుని యొక్క
నిజమైన ప్రేమను ఏడు బిలియన్ల ప్రజలకు అందజేస్తుంది.
. . . తాను ఈ లోకమునుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను. యోహాను 13:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం