దేవుడు తన స్వకీయుల నుండి నిందలు మరియు
హేళనలు సహిస్తూ, మానవాళి యొక్క పాపముల నిమిత్తము
సిలువపై తన రక్తాన్ని చిందించే దశ వరకు కూడా,
ప్రేమగల నిబంధనను, క్రొత్త నిబంధనను దేవుడు స్థాపించారు.
దేవుడు మనలను విమోచించుటకు ఈ భూమిపై ఒక క్రయధనముగా వచ్చారు
తద్వారా దేవుడు మనలను ప్రేమించినట్లుగానే,
మనము ఒకరినొకరు ప్రేమిస్తూ నిజమైన మారుమనస్సు పొందగలము.
మానవాళిని రక్షించుటకు క్రయధనముగా మరొకసారి
ఈ భూమిపైకి వచ్చిన దేవుడు,
వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ లోని
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి.
“. . . మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” మత్తయి 20:28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం