ఇశ్రాయేలు దేవుని విధులు మరియు నియమాలను ఆచరించనపుడు,
దేవుడు వారిని వదిలివేశారు మరియు వారు అన్య దేశాల చేత త్రొక్కబడేలా
బలహీనంగా మారిపోయారు. ఏమైనా, వారు దేవుడిని మాత్రమే విశ్వాసపూర్వకంగా
ఆరాధించినపుడు, దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండెను, మరియు వారు
ఒక బలమైన దేశంగా మారి శాంతిని ఆనందించారు.
అది న్యాయాధిపతులు, 1 దినవృత్తాంతములు, 1 రాజులు మొదలగు వాటిలో
వ్రాయబడియున్నందున, వారు దుష్టక్రియలు చేసి దేవున్ని విడిచి పెట్టినపుడు,
వారు పతనమవ్వక తప్పలేదు.
ఏలయనగా . . . పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. రోమా 15:4
పరిశుద్ధగ్రంథము యొక్క ఈ పాఠము ప్రకారంగా, దేవుని సంఘము
ఈ పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చియున్న తండ్రియైన దేవుడు
మరియు తల్లియైన దేవుడి యొక్క బోధనలను పాటిస్తుంది. కాబట్టి దేవుడు
మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ప్రపంచమంతటా గల అన్ని సీయోనులను కాపాడును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం