దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ విశ్వవిద్యాలయ విద్యార్థి స్వచ్ఛంద సమూహము ASEZకు ప్రపంచ వ్యాప్తముగా వివిధ రంగములలో అనేక నిపుణులు ప్రోత్సాహకరమైన సందేశములను పంపించారు.
“ASEZ నుంచి నేను అర్థముచేసుకున్నదేమిటంటే ప్రోత్సాహించు సంభాషణ గురించి, ఇది చాలా ప్రాముఖ్యమైనది!”
“భవిష్యత్తు ప్రకాశవంతముగా వెళ్ళుట మీ చేతులలో ఉందని మీరు లోకమునకు పునర్నిర్ధరించుచున్నారు”.
1988లో రసాయన శ్రాస్త్ర నోబెల్ గ్రహిత అయిన ‘రోబర్ట్ హుబెర్’, గ్రోబల్ గ్రీన్ గ్రోత్ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ అయిన ‘ఫ్రాన్క్ రిజ్బర్ మాన్’, ఫిలిఫైన్స్ యొక్క ఉపాధ్యక్షుడు అయిన ‘లెని రోబ్రెడో’, పెరూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన ‘డుబెర్లీ రోడ్రిగ్యుస్ టిన్యు’, యు.ఎస్ లో ఉన్న కాబో వర్డె ప్రతినిధి అయిన ‘కార్లోస్ వాహ్నన్ వైగా’, యు.ఎస్ లో ఉన్న అంగోలా ప్రతినిధి అయిన ‘అగోస్టీన్ హో టావారెస్ డై సిల్వ నెటో’, కొరియాలో ఉన్న డెన్మార్క్ ప్రతినిధి అయిన ‘థామస్ లెహ్మన్’ మరియు కొరియాలో ఉన్న మంగోలియా ప్రతినిధి అయిన ‘బాసన్జవ్ గాన్బోర్డ్’ వంటి ప్రభుత్వ సంస్థలు, పురపాలక సంఘములు, మరియు విద్యా సంస్థలు మరియు అంతర్జాతీయ సంస్థలు ASEZ కార్యక్రమముల యొక్క సహకారమునకు సందేశములు పంపించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం