కుమారుని యుగంలో ఈ భూమిపైకి వచ్చిన యేసు, “నేనే మార్గమును, సత్యమును” అని చెప్పినట్లే, పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ మరియు తల్లియైన దేవుడు మానవాళిని పరలోక రాజ్యానికి నడిపించే మార్గమై ఉన్నారు.
దేవునిని విడిచి, మార్గమును కోల్పోవడం నరకంలో నిత్యశిక్షకు దారితీస్తుంది. అందువలన తండ్రి మరియు తల్లి, “ఆత్మ మరియు పెండ్లికుమార్తె యొద్దకు రండి” అని మానవాళిని పిలుస్తున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం