దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా, మన వలె అదే రూపంలో వచ్చియున్నారు.
ఆయన తన స్వభావం యొక్క మహిమనంతా దాచిపెట్టి, ఒక మర్మముగా వచ్చారు. చివరకు, ప్రజలు ఆయనను సిలువ వేశారు.
పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు మరొకసారి ఈ భూమిపైకి ఒక రహస్యముగా వచ్చుదురని పరిశుద్ధగ్రంథము ప్రవచిస్తున్నది.
దేవుని సంఘము మానవాళిని రక్షించుటకు శరీరధారిగా వచ్చి వారి బోధనలను వెంబడించే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని—ఆత్మ మరియు పెండ్లికుమార్తెను విశ్వసిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం