దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవున్ని ఆరాధించటం, విధేయతలో భాగము. అదేవిధంగా, క్రొత్త నిబంధనలో,
విధేయత లేకుండా రాజ్య సువార్త ఎన్నటికీ పూర్తి కానేరదు.
యేసు, “నా తండ్రి చిత్తము చేయువాడు పరలోకానికి వెళ్ళును” అని చెప్పారు. “ప్రభువా, ప్రభువా” అని
కేకలు వేసినప్పటికినీ అక్రమము చేయువారు, ఆయన నుండి వెళ్ళగొట్టబడుదురని కూడా ఆయన ప్రకటించారు.
అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి మరియు తల్లియైన దేవుని యొక్క
చిత్తము చేయువారు మాత్రమే పరలోకమునకు వెళ్ళెదరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం