దేవుని యొక్క గొప్ప కార్యం జరుగునప్పుడెల్లా పస్కా ప్రత్యక్షమగును. ఇశ్రాయేలీయులను తెగుళ్ళ నుండి కాపాడేందుకు మరియు వారిని ఐగుప్తు నుండి విడుదల చేయుటకు పస్కా ఆచరించవలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించారు, మరియు
కనాను నేలలో ప్రవేశించుటకు కొద్దిగా ముందు దాన్ని ఆచరించవలెనని కూడా ఆయన వారితో చెప్పెను. ఈరోజులలో కూడా, చివరి దినమందు అగ్ని చేత క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు తీర్పు తీర్చునపుడు మనలను రక్షించుటకై
మనం పస్కా గైకొనవలెనని ఆయన మనకు ఆజ్ఞాపించారు.
రక్షింపబడుటకై మనం పస్కాను ఆచరించవలెనని తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు మనకు ఆజ్ఞాపించారు. దేవుని వాక్యమును నమ్మనివారు ఏమీ చేయలేక అంధకార భవిష్యత్తును ఎదుర్కొంటారు.
“నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.” యెషయా 46:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం