పాత నిబంధనలోని ఆశ్రయ పురము యొక్క వ్యవస్థ ద్వారా,
అనుకోకుండా ప్రజలను చంపినవారిని దేవుడు రక్షించి వారిని
ప్రధాన యాజకుని యొక్క మరణం ద్వారా తమ స్వదేశమునకు
తిరిగి వెళ్ళేలా అనుమతించారు.
మానవులందరూ పరలోకంలో పాపం చేసిన తర్వాత ఆత్మీక ఆశ్రయపురమైన ఈ భూమిపైకి
దిగివచ్చారు, మరియు వారు పరిశుద్ధ తైలముతో ప్రధాన యాజకుని యొక్క అమూల్యమైన
రక్తమును కలిగియున్న క్రొత్త నిబంధన పస్కా ద్వారా పాప క్షమాపణను పొందుకోవటం ద్వారా
మాత్రమే పరలోక దేశమునకు తిరిగి వెళ్ళగలరు.
“వీరందరు . . . తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని,
విశ్వాసముగలవారై మృతినొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని
విశద పరచుచున్నారు కారా? వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల
మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును,
అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు . . .”
హెబ్రీయులు 11:13–16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం