కొన్నిసార్లు బలహీనత మన భవిష్యత్తును అడ్డుకుంటుంది. ఏమైనప్పటికీ, మన బలహీనతను మంచిగా ఉపయోగించుకుంటే, అది మనల్ని విజయానికి నడిపించే మన బలంగా మారుతుంది. మనము బలహీనతను అధిగమించడానికి ఉపయోగకరమైన పద్ధతిని పరిచయం చేస్తున్నాము.
వీడియోలో పరిచయం చేయబడిన పరిశుద్ధ గ్రంథపు వచనం 2 కోరింథీయులకు 12:9-10.
అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను . . . . నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను . . . 2 కోరింథీయులకు 12:9-10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం