కథలోని వ్యక్తి తనంతట తానుగా జుట్టు కత్తిరించుకొనుటకు ప్రయత్నిస్తాడు.
ఏమైనా, అంచనాలకు విరుద్ధంగా, అది క్రమంగా చిక్కులో పడుతుంది, మరియు
తిరిగి వెళ్ళుటకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, అతని బలమైన అహం కారణంగా
అతను మొండిగా ఉంటాడు.
తన భార్య యొక్క పదే పదే సలహాలు విన్న తర్వాత మాత్రమే,
అతడు దారుణమైన పరిస్థితిని తప్పించుకుంటాడు.
అతని కథ మరియు అతను పంచుకోవాలనుకుంటున్న సందేశం వీడియోలో ఉంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం