మనం ఏదైనా చేసినప్పుడెల్లా, దేవుడు సమస్తమును నెరవేరుస్తారని నమ్మవలెను.
యేసు ఇద్దరు గ్రుడ్డివారు మరియు రక్తస్రావం గల స్త్రీ విశ్వాసాన్ని చూసినపుడు, ఆయన స్వస్థపరిచే అద్భుతాన్ని కనపరిచారు. అదేవిధంగా, పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని వాక్యములను విశ్వసించి ఆచరణలో పెట్టువారిని దేవుడు చూచునపుడు, వారి విశ్వాసం ద్వారా సమస్తము చేయుటకు ఆయన వారికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం