యేసు అనగా క్రీస్తు అని సాక్ష్యమిస్తుండగా, అపొస్తలుడైన పౌలు అనేక బాధలతో కఠినమైన జీవితాన్ని గడిపెను.
పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళే సమయం సమీపముగా ఉన్నప్పుడు, అతను గ్రహించి, "నాకు కిరీటం ఇవ్వడానికి దేవుడు నన్ను ఈ రకమైన జీవితాన్ని గడపడానికి అనుమతించెను మరియు ఇది పరిశుద్ధులకు సమానంగా ఉంటుంది" అని చెప్పెను.
అలాగే, దేవుని సంఘం సభ్యులు కూడా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క రక్షణను ప్రకటించడం ద్వారా పరలోకపు కిరీటాన్ని పొందుతారని పరిశుద్ధ గ్రంథం వాగ్దానాన్ని విశ్వసించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం