తన పిల్లలను ఈ లోకపు దుష్ట ఆచారాలను పాటించకుండా నిలువరించడానికి, దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చారు. దేవుడు దగ్గరయ్యే మార్గముగా ఆయన క్రీస్తు యొక్క రక్తము అయిన క్రొత్త నిబంధనను ఇచ్చారు.
ఈలోకంలో ఖైదు చేయబడిన ప్రజలు పౌరులుగా తమ హక్కులను కోల్పోయినట్లుగానే, పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన మానవాళి అంతా పరలోక కుటుంబంగా తమ హక్కును కోల్పోయారు. ఏమైనా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ఈ భూమిపైకి వచ్చి మన కొరకు మరలా ఆశీర్వాదపు మార్గాన్ని తెరిచారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం