పరలోక రాజ్యాన్ని పెండ్లి విందుతో పోల్చిన మత్తయి 22 అధ్యాయం మరియు ప్రకటన 19 అధ్యాయం ద్వారా,
తండ్లియైన దేవుడు మాత్రమే కాదు, తల్లియైన దేవుడు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవలెను.
అలాగే, పెండ్లి అనే పదంలో దేవుని యొక్క చిత్తమును మనం కనుగొనగలగాలి.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు నివసించే దేవుని సంఘమునకు మానవజాతి వచ్చినప్పుడు,
అనగా, వారిని పరలోకపు పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్న సంఘమునకు వచ్చినట్లయితే,
అప్పుడు మానవజాతి రక్షణ యొక్క ఆశీర్వాదమును పొందుకొందురు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం