విమోచించబడినవారు అంతం వరకు గొఱ్ఱెపిల్ల అయిన దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని వెంబడించును.
వారు కేవలం మాటలతో మరియు ఆలోచనలతో నమ్మేవారు కాదు, కానీ దేవుని వాక్యాన్ని క్రియలో పెట్టే విశ్వాసాన్ని కలిగి ఉంటారు.
ఈనాడు, పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని వెంబడించువారు, అబ్రహాము వలె పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగియుండి రక్షణ యొక్క ఆశీర్వాదమును పొందగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం