మానవాళి యొక్క రక్షణ నిమిత్తము యేసు ఈ భూమిపైకి ప్రాయశ్చిత్తార్థ బలిఅర్పణగా వచ్చారు, కాని మెస్సయా గొప్ప శక్తితో మరియు అధికారంతో వస్తారని ఆశించిన అనేక మంది యూదులు, యేసును విశ్వసించటంలో విఫలమయ్యారు, మరియు బదులుగా ఆయనను రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించారు ఎందుకనగా వారి అంచనాలకు అనుగుణంగా.
ఆయన ఒక సాధారణ రూపంలో వచ్చారు.
దేవుని సంఘము యొక్క సభ్యులు 2,000 సంవత్సరాల క్రితం యూదుల దృక్కోణమునకు భిన్నమైన దృక్కోణమును కలిగియున్నారు. మానవాళి యొక్క రక్షణ నిమిత్తము—దేవుడు ఈ భూమిపైకి రెండవసారి ఎందుకు వచ్చునో
కారణాన్ని వారు గ్రహిస్తారు మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి
వారిని నడిపిస్తున్న రక్షణ యొక్క మార్గాన్ని వెంబడిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం