ఈనాడు, మనం క్రిస్మస్ మరియు ఆదివారపు ఆరాధన లాంటి మానవులు కల్పించిన పద్దతులను
పాటించినట్లైతే, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఈ ప్రజలు, “ప్రభువా, ప్రభువా” అని
ఎంతగా కేకలు వేసినప్పటికినీ, వారి ఆరాధన వ్యర్థమైనదని యేసు చెప్పారు.
పరలోకమందు దేవునికి విరోధంగా పాపం చేసిన మానవాళి, మారుమనస్సు పొంది పరలోక రాజ్యానికి
తిరిగి వెళ్ళుటకు గల ఏకైక మార్గమనగా క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినము మరియు పస్కా వంటి
దేవుని ఆజ్ఞలను గైకొనటమే.
ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘము అనునది మనలను జీవపు మార్గము పట్ల
జ్ఞానోదయం చేయుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు వచ్చిన స్థలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం