దేవుడు శరీరధారిగా వచ్చారనే బోధన మొదట్లో చాలా భావోద్వేగాలను మరియు సందేహాలను రేకెత్తించింది. ఏమైనా, సరైన గ్రహింపు చాలా ముఖ్యమైనది కనుక, నేను పరిశుద్ధ గ్రంథం ద్వారా రెండవ రాకడ యేసు గురించిన ప్రవచనాలను అధ్యయనం చేసాను. నేను ఇంకా ఎక్కువగా అధ్యయనం చేసినందున, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు శరీరధారిగా వచ్చిన దేవుడని నేను నమ్మగలిగాను, మరియు ఈ భూమిపైకి వచ్చిన తల్లియైన దేవుడిని కూడా విశ్వసించగలిగాను. దేవుడు మానవునిగా వచ్చారనేది వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన విషయం కాదు, కానీ అది నిష్పాక్షికంగా పరిశీలించవలసిన వాస్తవం.
శూన్యంగా మరియు సంతోషం లేకుండా ఉన్న నా మునుపటి జీవితం, దేవుని సంఘంలో తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడిని కలిసిన తర్వాత రూపాంతరం చెందింది. నేను పరలోక రాజ్యం పట్ల నిరీక్షణను గట్టిగా పట్టుకున్నందున, అది ఇప్పుడు నవ్వు మరియు ప్రేమతో నిండిన సంతోషకరమైన జీవితంగా మారింది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం