రక్షణ దేవుని చేత మాత్రమే ఇవ్వబడగలదు కాబట్టి, దేవుని సంఘము రక్షకుని యొక్క వాక్యముగా
పరిశుద్ధగ్రంథమును అనుసరిస్తుంది, మరియు రక్షణ కొరకు దానిని ఒక ప్రమాణంగా మరియు
లంగరుగా కలిగియున్నది.
యేసు చేత బోధించబడిన క్రొత్త నిబంధన సత్యము, యూదా మతానికి భిన్నమైనది కనుక, అది తిరస్కరించబడెను.
తర్వాత, అన్యమతాల నుండి క్రిస్మస్, సిలువ-ఆరాధన, ఆదివారపు ఆరాధన మొదలైనవి క్రైస్తవమతానికి
పరిచయం చేయబడ్డాయి. 1,600 సంవత్సరాలకు పైగా, అవి సత్యము అన్నట్లుగా బోధించబడెను. ఏమైనప్పటికీ,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు రెండవసారి ఈ భూమిపైకి దిగివచ్చి అసలైన సత్యమునంతా పునరుద్ధరించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం