అంజూరపు చెట్టుతో పోల్చబడిన ఇశ్రాయేలు యొక్క నాశనము
మరియు స్వాతంత్రం ద్వారా యేసు ఈ భూమిపైకి మరలా ఎప్పుడు
వచ్చునో ఆ సమయాన్ని మనకు తెలియజేయుటకై యేసు తన శిష్యులతో
అంజూరపు చెట్టు నుండి ఒక ఉపమానమును నేర్చుకొనుడని చెప్పారు.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు అంజూరపు చెట్టు ప్రవచనాన్ని మరియు రాజైన
దావీదు యొక్క ప్రవచనాన్ని నెరవేర్చారు. పరిశుద్ధాత్మ యుగంలో క్రొత్త నిబంధన
యొక్క పస్కా ద్వారా ఆయన స్థాపించిన సీయోనులో తల్లియైన దేవుని
గురించి కూడా ఆయన మనకు తెలియజేశారు.
“అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి.” మత్తయి 24:32–33
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం