రోమీయులకు 12లో “ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో," అని వ్రాయబడినట్లుగా, దేవుడు మనలో ప్రతి ఒక్కరికి విభిన్న కార్యములను ఇచ్చారు.
దేవునిచే స్థాపించబడిన దేవుని సంఘంలో, సభ్యులందరూ ప్రేమ యొక్క హృదయంతో ప్రవచించడం మరియు బోధించడం వంటి వారి కార్యములను నమ్మకంగా నిర్వహిస్తారు. అలా చేయడం ద్వారా, వారు తండ్రి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ మరియు తల్లియైన దేవుడు వైపు సీయోను రహదారిని నేరుగా చేయగలరు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం