దేవుని యొక్క వాక్యము చేత భూమి సృష్టించబడి అనుకూలపరచబడినందున,
దేవుడు తన వాక్యమునకు ఎన్నటికీ ఏమీ కలపకూడదని లేదా తీసివేయకూడదని మానవాళిని కోరారు.
నోవహు పరిపూర్ణునిగా గుర్తించబడి దేవుని వాక్యములను గైకొన్నందువల్ల రక్షింపబడినట్లుగానే,
దేవుని సంఘము సభ్యులు దేవుని వాక్యములకు విధేయతతో విశ్వాసపు మార్గాన్ని నడుస్తూ,
పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవున్ని విశ్వసించును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం