ఓ, దీనమైన మనుష్యులు! వారు దేవుని యొక్క ఉన్నతమైన రాజకుమారులని తెలియక, సాతానుకు బానిసలుగా మారి తుదకు నిత్య నాశనము ఎదుర్కొంటారు. ఎంత దయనీయమైన స్థితి! వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచించినట్లయితే, తిరిగి వెళ్ళుటకు వారికి అవకాశం ఉండేది. ఏమైనా, వారికి వారి స్వదేశము తెలియనందున, వారు మరణపు గుహలో వారి యొక్క అంతం పొందుచున్నారు. మనుష్యులందరికీ వారు వదిలి వచ్చిన దేశము ఎందుకని తెలియదు?
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం