హెబ్రీయులకు 11, “విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” అని సెలవిస్తుంది. విశ్వాసము గలవారి పట్ల దేవుడు సంతోషించునని దీని అర్థం.
మానవ నేత్రాలకు అదృశ్యమైననూ దేవుని చేత పూర్తిగా కనపడే విశ్వాసము ముఖ్యమైనది ఎందుకనగా విశ్వాసపు పితరులు వారి సమయము యొక్క రక్షకునిగా వచ్చిన దేవుడిని స్వీకరించినట్లుగానే, పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించటం అందులో ఇమిడివుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం