యేసు ఈ భూమిపైకి వచ్చినపుడు, ఆయన, “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని చెప్పారు. మన గృహం పరలోకమని, ఈ భూమి అనునది మనం పరలోకంలో పాపం చేసిన తర్వాత తాత్కాలికంగా నివసించే స్థలమని, ఈ భూమిపై మన జీవితం ఒక అపరిచితుని జీవితమని కూడా ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. ఇప్పుడు, రండి మనందరమూ క్రొత్త నిబంధన అయిన దేవుని రాజ్యము యొక్క ఆహారాన్ని తిని, నీతి మరియు పరిశుద్ధ క్రియల ద్వారా పెండ్లి వస్త్రాలను ధరించడం ద్వారా పరలోకపు పెండ్లి విందులో ప్రవేశించే పరలోక రాజ్యపు పౌరులుగా మారుదాం.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం