యేసు క్రీస్తు ఎల్లప్పుడూ తెల్లవారు జామున ప్రార్థించి, పస్కా పండుగ రాత్రి హృదయపూర్వకంగా ప్రార్థించారు. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు కూడా తెల్లవారుజాము నుండి ప్రార్థనతో తమ దినమును ప్రారంభించారు.
ఎల్లప్పుడూ ప్రార్థన యొక్క జీవితాన్ని జీవించిన దానియేలు, సింహపు గుహలో కూడా ప్రార్థించగలిగినట్లుగానే, మనం కూడా దేవుని వాక్యంలో నిలిచియుంటూ స్థిరమైన ప్రార్థన జీవితాన్ని జీవించవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం