దావీదు రాజు మరణించి దాదాపు 450 సంవత్సరాల తర్వాత, దావీదు అధిపతియైయుదునని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించెను. ఇది దావీదు యొక్క గుర్తు అయిన క్రొత్త నిబంధనను తీసుకువచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని సూచిస్తుంది.
ఈనాడు, అనేక మంది ప్రజలు, “నేను దేవున్ని విశ్వసిస్తాను కనుక నేను పరలోక రాజ్యమునకు వెళ్ళగలను” అని చెబుదురు. ఏమైనా, దేవుడు, “క్రొత్త నిబంధనలో ఉన్నవారు మాత్రమే నా జనులగుదురు” అని చెప్పారు. అందుకనే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు క్రొత్త నిబంధన యొక్క సత్యము ద్వారా దేవుని సంఘములో తన ప్రజలను ప్రోగు చేశారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం