పరలోక రాజ్యము అనగా మరణము లేని లోకము కనుక, అక్కడికి వెళ్ళుటకు మనం తప్పక నిత్య జీవమును కలిగియుండవలెను.
ఇందు కారణంగా యేసు, “పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే” అని సెలవిస్తూ, పస్కా ద్వారా మన పాపాలన్నింటినీ క్షమించి, మనకు నిత్యజీవాన్ని కూడా ప్రసాదించారు.
ఇందువల్లే దేవుని సంఘము ఈరోజు క్రొత్త నిబంధన పస్కాను ఆచరిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం