దేవుని ఆజ్ఞలు ఆచరించబడని చోట ఆయనను గుర్తించే జ్ఞానము లేదని దేవుడు మనకు సెలవిచ్చారు. అంతేగాక, “నేను దేవున్ని యెరిగియున్నాను” అని చెప్పుచూ ఆయన ఆజ్ఞాపించినట్లు చేయనివారు అబద్ధికులు.
యేసు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చినపుడు దేవుని ఆజ్ఞలను గైకొనే జీవితాన్ని జీవించారు. ఈనాడు, దేవుని సంఘము కూడా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని బోధనల ప్రకారంగా, క్రొత్త నిబంధన విశ్రాంతి దినము, పస్కా, పెంతెకోస్తు మరియు పర్ణశాల పండుగ వంటి దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం