సాతాను విత్తిన అబద్ధం నుండి ఈ భూమిపై దేవుడు విత్తిన సత్యమును భేదమెంచుటకు, మనం దేవుడిని
విశ్రాంతి దినమందు ఆరాధిస్తామా లేక ఆదివారపు ఆరాధన ఆచరిస్తామో నిర్దారించుకోవలెను.
పరిశుద్ధగ్రంథంలో ఏడవ దినమైన విశ్రాంతి దినము, అనగా, క్యాలెండర్ మరియు నిఘంటువు ప్రకారం
శనివారము అవుతుంది.
దేవుని సంఘము యొక్క సభ్యులు పరిశుద్ధగ్రంథం ద్వారా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
బోధించిన బోధనలను గైకొంటూ, నిజమైన విశ్రాంతిని మరియు శాంతిని ఇచ్చే, పరిశుద్ధమైన మరియు
ఆశీర్వాదకరమైన విశ్రాంతి దినమును ఆచరిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం