నేడు, అనేక సంఘములు ఆదివారపు ఆరాధనను ఆచరిస్తుండగా,
దేవుని సంఘము విశ్రాంతిదినమును ఆచరిస్తుంది.
ఏ ఆరాధన దేవునికి ఇష్టమైనది?
దేవుడు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపరచుట ‘దుష్కార్యము’ అని చెప్పారు మరియు
విశ్రాంతిదినమును దేవునికి మరియు తన ప్రజలకు మధ్య గురుతుగా నియమించారు.
అంతేకాక, సువార్త గ్రంథముల ప్రకారముగా, యేసు పునరుత్థానమైన ఆదివారము
విశ్రాంతిదినమునకు మరుసటిదినమై యుండెను.
ఈ నమోదులు విశ్రాంతిదినము శనివారము అని చెబుతున్నాయి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం