రాత్రివేళలో గొఱ్ఱెలు మేయుచున్న ఒక వెచ్చని ఋతువు కాలంలో
యేసు జన్మించారని పరిశుద్ధగ్రంథము నమోదు చేసిన విషయాలు సూచిస్తున్నాయి.
యేసు యొక్క పుట్టుక విషయంలో సరియైన కాలంలో లేని
డిసెంబర్ 25నాడు యేసు పుట్టిన రోజును జరుపుకునే ఆచారము,
సూర్య-దేవుని యొక్క రోమా పండుగలలో నుండి ఉద్భవించినది.
అపొస్తలుల యుగం తర్వాత ఈ ఆచారము సంఘంలోకి పరిచయం చేయబడెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత ఇవ్వబడిన
పరిశుద్ధగ్రంథం యొక్క బోధనలకు విధేయతగా యేసు యొక్క జన్మదినంగా,
దేవుని సంఘము డిసెంబర్ 25, క్రిస్మస్ ను జరుపుకొనదు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం