జూన్ 5, 2025న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ASEZ WAO జేజులోని సామ్దా పార్క్ వద్ద వీధి ప్రచారాన్ని మరియు బస్కింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్‌కు అనుగుణంగా, “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం”, ఈ కార్యక్రమం స్థానిక పౌరుల కోసం భాగస్వామ్య ప్రచారంగా నిర్వహించబడింది.
జేజు ప్రావిన్షియల్ కౌన్సిల్ చైర్, స్థానిక నాయకులు, మరియు సంఘ సభ్యులు పాల్గొన్న ఈ బస్కింగ్ సెషన్ సమయంలో, ASEZ WAO యౌవనులు తాము స్వరపరిచిన అసలైన పర్యావరణ-నేపథ్య పాటను ప్రదర్శించి, ఉత్సాహభరితమైన స్పందనను పొందారు.
దైనందిన జీవితంలో చిన్న చిన్న చర్యలు భూమిపై పెద్ద మార్పులకు దారితీయగలవని ASEZ WAO నొక్కిచెప్పింది మరియు యవ్వనస్థులచే నడిచే “ప్లాస్టిక్-రహిత 2040” క్యాంపెయిన్‌కు నాయకత్వం వహించడం కొనసాగిస్తున్నది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం