2023లో, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ యొక్క యవ్వన ఉద్యోగుల స్వచ్ఛంద బృందమైన ASEZ WAO, “పచ్చని భూమికి ఒక్క అడుగు” అనే అంశంతో ప్రపంచ చర్చా వేదికను నిర్వహించెను.
37 దేశాల నుండి ASEZ WAO కార్యకర్తలు, నిపుణులు మరియు పౌరులతో సహా 2,300 మందికి పైగా పాల్గొనేవారు, వాతావరణ సంక్షోభానికి ప్రతిస్పందించే మార్గాలను అన్వేషించి, ఆచరణాత్మక ఉదాహరణలను పంచుకొనుటకు సమావేశమయ్యారు.
UN SDGలను సాధించడానికి స్థిరమైన భూమి నిర్మాణానికి ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తూ ASEZ WAO తన ఐదు ప్రధాన ప్రాజెక్టులను కూడా అందించింది.
పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి యౌవనుల యొక్క సంఘీభావం మరియు క్రియ ఎలా దోహదపడుతుందో చూపించే ఒక అర్థవంతమైన కార్యక్రమంగా ఈ ఫోరమ్ నిలిచింది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం