ASEZ WAO యొక్క కొత్త దృష్టి: “ప్లాస్టిక్ లేని ప్రపంచం”
2040 నాటికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి, ASEZ WAO ప్లాస్టిక్-రహిత 2040 క్యాంపెయిన్కు నాయకత్వం వహిస్తుంది.
ఆరు దేశాలలో—అమెరికా, చీలీ, ఆస్ట్రేలియా, పెరూ, దక్షిణాఫ్రికా మరియు ఫిలిప్పీన్స్లో—ఫోరమ్లు, సెమినార్లలో ప్రభుత్వ అధికారులు, నిపుణులు, పౌరులు ప్లాస్టిక్ కాలుష్య పరిష్కారాలపై చర్చించారు.
ఒంటరిగా కాదు, కలిసి.
ప్రకటన నుండి క్రియ వరకు.
ప్లాస్టిక్ రహిత 2040 క్యాంపెయిన్ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్త ఉద్యమం.
భూమి, మానవాళి భవిష్యత్తు కొరకు, ఈరోజు ASEZ WAOతో కలిసి చర్య తీసుకోండి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం