అన్ని రకాల గాలులు మరియు వర్షాలకు కత్తిరించబడిన రాయి చివరికి అందమైన ఆకారాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా, దేవుని సంఘం సభ్యులు దేవుని వాక్యాన్ని ఓపికగా అనుసరించును మరియు వారు పొందే ఆశీర్వాదాల కోసం ఆశిస్తారు.
రక్షకులుగా ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క వాక్యములను మనం అనుసరించినప్పుడు, ప్రకటన గ్రంథంలో దేవుని వాగ్దానాన్ని మనం పొందగలము, “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.”
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం