ఇశ్రాయేలీయులు ఆరు రోజుల పాటు ఒకసారి యెరికో పట్టణం చుట్టూ తిరిగారు.
వారు ఏడవ రోజున పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరుగుతూ, కేకలు వేసినప్పుడు,
దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రతిదీ నాశనమాయెను;
భూమి అనేది దేవుని వాక్యానికి అనుకూలమైన ప్రపంచం అని ఇది చూపిస్తుంది.
ఈ కారణంగా, తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన తల్లియైన దేవుడు
నశించిన క్రొత్త నిబంధన యొక్క సత్యమును పునరుద్ధరించినప్పుడు,
దేవుని వాక్యము ప్రకారంగా జీవించే ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు బోధించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం