విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. (హెబ్రీ 11:1) రెండువేల సంవత్సరాల క్రితం ఇద్దరు గ్రుడ్డివారు యేసు మాటలను విశ్వసించి వాటి ప్రకారం నడుచుకున్నందున వారి చూపును తిరిగి పొందినట్లుగానే, ఈనాడు, దేవుని సంఘ సభ్యులు కూడా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత ఇవ్వబడిన వాక్యములను హృదయపూర్వకంగా విశ్వసించి వాటి ప్రకారం నడుచుకుంటారు. ఫలితంగా, వారు తమ విశ్వాసం ప్రకారంగా సువార్త యొక్క అద్భుతమైన కార్యమును నెరవేర్చుచున్నారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం