పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము యేసు శరీరమును మరియు రక్తము అనగా, జీవ వృక్షమును సూచిస్తుంది కనుక, దానిని తిని త్రాగువారు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము యొక్క పాపం నుండి విడుదల పొంది నిత్యజీవమును పొందుకుంటారు.
ఈ కారణంగా 2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు స్థాపించిన దేవుని సంఘంలో పస్కా ఆచరించబడెను, మరియు ఈనాడు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు నివసించే దేవుని సంఘము యొక్క సభ్యులు, జీవ వృక్షము యొక్క నిజస్వరూపమైన క్రొత్త నిబంధన పస్కాను పరిశుద్ధంగా ఆచరిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం