దేవుడు మాత్రమే అమర్త్యులు కాబట్టి, మానవాళి దేవుని నుండి నిత్య జీవమును పొందుకోగలదు
మరియు వారు దేవుడిని సరిగ్గా స్వీకరించినపుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు.
దర్శనం ద్వారా యోహాను చూసిన, “జీవ జలమును పుచ్చుకొనుటకు రమ్ము” అని చెప్పిన ఆత్మ మరియు పెండ్లికుమార్తె,
తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు అని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
జీవ జలముల బుగ్గ యొక్క ఊట యెరూషలేము తల్లి అని జెకర్యా ప్రవక్త కూడా ప్రవచించాడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం