కొత్త నిబంధన యొక్క సత్యంలో, విశ్రాంతి దినము, పస్కా, ముసుగు యొక్క కట్టడ మరియు బాప్తిస్మం వంటి అనేక ఆజ్ఞలు కలదు.
ఏమైన, పాత నిబంధన యొక్క కాలం నుండి ఆజ్ఞాపించిన విధంగానే పాటించవలసిన కృతజ్ఞత యొక్క ఆజ్ఞలు కూడా ఉన్నది.
“ప్రభువా, ప్రభువా” అని చెప్పడం ద్వారా మనం పరలోక రాజ్యానికి ప్రవేశించలేము, కానీ దేవుని చిత్తమును చేసినప్పుడు మనం ప్రవేశించగలమని వ్రాయబడెను.
దేవుని సంఘం యొక్క సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవునికి వారి రక్షణ యొక్క కృపకు కృతజ్ఞతలు చెల్లించును మరియు అన్ని పరిస్థితులలో సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ జీవితాన్ని గడుపుతారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం