క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సెలవిచ్చినట్లుగా, మనం ప్రేమను విత్తినట్లైతే, మనం ప్రేమ ఫలాన్ని ఫలించి పరలోక రాజ్యంలో బహుమతి పొందుకుంటాము. పరలోక రాజ్యంలో రాజరిక యాజకులుగా మారబోయే దేవుని కుమారులు మరియు కుమార్తెలు, వినయాన్ని, భక్తిని, మరియు పరస్పర ప్రేమను కలిగియుండవలెను. జీవపు మార్గము తెలియకుండా సంచరిస్తున్నవారిపై కూడా వారు జాలిపడవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం