పాత నిబంధన యొక్క ఇతర యాజకులందరి వలె కాకుండా, మెల్కీసెదెకు అబ్రహామును రొట్టె మరియు ద్రాక్షారసముతో ఆశీర్వదించెను. అదేవిధంగా, మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని అనుసరిస్తూ, మొదటి రాకడ క్రీస్తు యేసు మరియు రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా పస్కా యొక్క రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా మానవాళికి పాప క్షమాపణ మరియు నిత్యజీవపు ఆశీర్వాదాలను అనుగ్రహించారు. ఈ కారణము వల్లనే ప్రపంచమంతటా గల దేవుని సంఘ సభ్యులు ఈరోజు పస్కాను ఆచరిస్తారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం